TTD April 2025 Tickets Release Date (Seva, Darshan, Lucky Dip)
ఏప్రిల్ నెలలో తిరుమలకు వెళ్లాలనుకుంటున్నారా? శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్లు ఏప్రిల్-2025 తేదీ ఉదయం 10:00 గంటల నుండి అందుబాటులో ఉంటాయి. రిజిస్ట్రేషన్లు 18.01.2025, ఉదయం 10:00 గంటల నుండి 20.01.2025, ఉదయం 10:00 గంటల వరకు తెరిచి ఉంటాయి. ఏప్రిల్-2025 నెలకి సంబంధించిన కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకార సేవ వంటి సేవల కోసం తిరుమల ఆర్జిత సేవా టిక్కెట్ల బుకింగ్ కొరకు 21.01.2025, … Read more